విశాఖలో టిడిపి నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గంటా

విశాఖలో టిడిపి నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గంటా, భరత్ పలువురు నేతలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్.

1982 తెలుగు వారికి మరుపు రాన సంవత్సరం.సమాజమేదేవాలయం,ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకు తీసుకొని వెళ్లారు.

రాజకీయ పార్టీలకు ఎన్టీఆర్ ఆదర్శం.

ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా హృతిక్.. ఈ హీరో ఆస్తులు ఎంతంటే?