చైతూకు సమంత కట్నం ఇచ్చిందా?

చైతూకు సమంత కట్నం ఇచ్చిందా?

ప్రేమ వివాహాల్లో కట్నం ప్రస్థావన ఉండదు.ఇక సెలబ్రెటీల వివాహంలో కట్నం గురించిన విషయాలు బయటకు రావు.

చైతూకు సమంత కట్నం ఇచ్చిందా?

నాగచైతన్య మరియు సమంతల ప్రేమ వివాహం మరియు వారిద్దరు సెలబ్రెటీలు అవ్వడంతో అసలు కట్నం అనే ప్రస్థావన వచ్చి ఉండదు.

చైతూకు సమంత కట్నం ఇచ్చిందా?

ఇద్దరు ప్రస్తుతం చాలా సంతోషంగా జీవితాన్ని లీడ్‌ చేస్తున్నారు.అయితే తాజాగా ఓ బేబీ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూను చేసింది యూట్యూబ్‌ స్టార్‌గా పేరు దక్కించుకున్న గంగవ్వ.గంగవ్వ అంటే యూట్యూబ్‌లో మై విలేజ్‌ షో చూసే వారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

గంగవ్వ చాలా గట్టిగా మాట్లాడుతూ పల్లెల్లో ముసలి వాళ్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

అలాంటి గంగవ్వ ఈ ఇంటర్వ్యూలో సమంత నుండి చాలా విషయాలను రాబట్టింది.సమంతకు వంట రాదు అనే విషయాన్ని తెలుసుకున్న గంగవ్వ నేర్చుకుని సర్‌కు వండి పెట్టు అంటూ సలహా ఇచ్చింది.

ఇదే సమయంలో సమంతను గంగవ్వ మేడం మీరు సర్‌కు కట్నం ఎంత ఇచ్చి కొనుక్కున్నారు అంటూ ప్రశ్నించింది.

"""/"/ గంగవ్వ ప్రశ్నకు సమంత గట్టిగా నవ్వేసింది.అక్కినేని వారి ఇంటి అబ్బాయి కనుక చాలా పెద్ద కట్నం ఇచ్చాను.

అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పకూడదు.నీ చెవిలో చెపుతాను అంటూ గంగవ్వ చెవిలో సమంత గుసగుస అంటూ చెప్పింది.

గంగవ్వ ఆ మాటకు షాక్‌ అయినట్లుగా ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇచ్చింది.మరి అంత పెద్ద కుటుంబంకు చెందిన అబ్బాయికి ఆమాత్రం ఇవ్వొద్దా అంటూ గట్టిగా నవ్వేసింది.

ఈ ఇంటర్వ్యూలో సమంతతో గంగవ్వ ఉల్లిగడ్డలు కోయించడంతో పాటు చపాతి కూడా చేయించింది.

మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.iframe Width="560" Height="315" Src="https://!--wwwyoutube!--com/embed/L6ZyYnF-fuA" Frameborder="0" Allow="accelerometer; Autoplay; Encrypted-media; Gyroscope; Picture-in-picture" Allowfullscreen/iframe .

అలాంటి వీడియోల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్!