ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర..
TeluguStop.com
గంగ జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి( Bhumana Karunakar Reddy ) ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
అనంతవీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది.
వందలాది మంది భక్తులు( Devotees ) విచిత్ర వేషధారణలలో గంగమ్మ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు .
అనంతవీధి నుంచి గంగమ్మ శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణ నిలిచారు తిరుపతి ఎంపీ గురుమూర్తి.
పుష్ప2 వేషధారణలో ఎమ్మెల్యే తో పాటు ఊరేగింపులో పాల్గొన్నారు.
అంగన్‌వాడీ ఉద్యోగం కోసం రూ.70 వేలు డిమాండ్ చేసిన అధికారి.. వీడియో వైరల్!