హైదరాబాద్ గాంధీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం..!!

హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే హైదరాబాద్ గాంధీ నగర్ ఇండస్ట్రియల్ ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

పారిశ్రామిక వాడలోని రంగారెడ్డి నగర్ ప్రాంతం వద్ద ప్లే వుడ్ గోడౌన్ లో.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.చుట్టుపక్కల ప్రాంతం లో ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యి.

అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించడం జరిగింది.దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.

"""/" / ఈ క్రమంలో స్థానిక లు కూడా సహాయం చేసి.మంటలను అదుపులోకి తేవటం జరిగింది.

గోడౌన్ లో ఎక్కువగా ఎండిపోయిన కర్రలు ఉండటంతో.భారీగా అగ్ని మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే మంటలు అదుపులోకి రావడం తప్ప భారీగా వ్యాపించి ఉండటం తో.

చుట్టుపక్కల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అసలు ప్రమాదానికి గల కారణం ఇండస్ట్రీలో షార్ట్ సర్క్యూట్ అని.

అగ్నిమాపక సిబ్బంది భావిస్తోంది.ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు పోయిన ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు సమాచారం.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!