170 రకాలు పిండి వంటలతో గణపతి నవరాత్రుల మహోత్సవాలు..
TeluguStop.com
అంబేద్కర్ కోనసీమ జిల్లా(రాజోలు): మామిడికుదురు మండలం ఆదుర్రు శివారు మోరి పొలం గ్రామంలో గణపతి నవరాత్రులు మహోత్సవాలు గ్రామస్థులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
8 వరోజున దీపాలతో అఖండ జ్యోతిర్లింగార్చన ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామీవారికీ 170 రకాలు పిండి వంటలతో నైవేద్యం సమర్పించడం చుట్టు పక్కల గ్రామాల భక్తులను విశేషంగా కట్టుకుంది.
హరీష్ శంకర్ నిర్మాత గా కిరణ్ అబ్బవరం సినిమా రాబోతుందా..?