గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ లో వీణ స్టెప్ అదుర్స్.. మ్యాజిక్ రిపీట్ చేశారుగా!

గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ లో వీణ స్టెప్ అదుర్స్ మ్యాజిక్ రిపీట్ చేశారుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో మాస్ క్రేజ్ ఉన్న హీరోలలో రామ్ చరణ్( Ram Charan ) ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ లో వీణ స్టెప్ అదుర్స్ మ్యాజిక్ రిపీట్ చేశారుగా!

గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer Movie ) నుంచి తాజాగా రా మచ్చా మచ్చా సాంగ్( Raa Macha Macha Song ) విడుదలైంది.

గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ లో వీణ స్టెప్ అదుర్స్ మ్యాజిక్ రిపీట్ చేశారుగా!

థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సాంగ్ లో రామ్ చరణ్ వీణ స్టెప్ అదిరిపోయిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ఇంద్ర సినిమాలోని ఒక పాటలో చిరంజీవి( Chiranjeevi ) తన డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే.

దాయి దాయి దామ్మ సాంగ్ లో చిరంజీవి డ్యాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

రామ్ చరణ్ ఈ సాంగ్ కోసం ఎక్కువగానే కష్టపడ్డారని తెలుస్తోంది.వైజాగ్ లో ఈ సాంగ్ షూట్ జరిగిందని సమాచారం అందుతోంది.

వైజాగ్ లోని లొకేషన్స్ ను బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. """/" / గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించకపోయినా ఆ తేదీన ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటించారు.ఈ సినిమా కథ, కథనం కొత్తగా ఉంటాయని అదిరిపోయే ట్విస్టులతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

"""/" / గేమ్ ఛేంజర్ సినిమాకు దిల్ రాజు నిర్మాత అనే సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమా కోసం దిల్ రాజు డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు చేశారనే సంగతి తెలిసిందే.

తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?

తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?