మౌనంతోనే నిందలను జయిస్తానన్న గద్దర్..!

మునుగోడు ఉపఎన్నికపై ప్రజా గాయకుడు గద్దర్ స్పందించారు.రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో మునుగోడులో పోటీ చేయాలని భావించానన్నారు.

కానీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినట్లు చెప్పారు.ఈ విషయంలో ప్రజలు మన్నించాలని ఆయన కోరారు.

తన మౌనంతోనే తనపై పడిన నిందలను జయిస్తానని తెలిపారు.

మెడ తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!