విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు... సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా

స్టీల్ కార్మికుల 239 రోజు నిరసన ధీక్షకు సంఘీభావం తెలిపిన డి రాజా.

మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుంది.అంభాని, అదానీలకు సహకరిస్తూ దేశ ఆర్ధిక వ్యవస్ధను విఛ్ఛిన్నం చేస్తున్నారు.

నగదీకరణ పేరుతో ప్తెపుల్తెన్స్ , ర్తెల్వే స్ , జాతీయరహదారులు తాకట్టు పెడుతున్న మోడీ ప్రభుత్వం.

రాష్ట్రంలో అన్ని పార్టీలు, ట్రేడ్ యూనియన్లు ఒక్కటిగా ఉండి మోడీకి వ్యతిరేకంగా పోరాడాలి.

దేశంలో బ్రీటిష్ పరిపాలనను తలపిస్తున్న మోడీ.ర్తెతులు, కార్మికులు నిరసన, భావస్వేఛ్చ లేకుండా నిర్ధ్వంద్వ వ్తెఖరి అవలంభిస్తున్న మోడీ.

ప్రజల ఆస్తులను కార్పొరేట్ పెత్తందార్లకు అమ్మేస్తున్న మోడి ప్రభుత్వం.ఉద్యమాలతో మోడీ వ్తెఖరికి నిరసన తెలపాలి.

టమాటోను ప‌చ్చిగా తినొచ్చా.. క‌చ్చితంగా తెలుసుకోండి!