ఓరి దేవుడా.. ఒక్క చేతితో సమోసాలు వేయించి.. మరుగుతున్న నూనెతో ఏకంగా.?

మన చుట్టూ చాలా చిత్ర విచిత్ర పనులు జరుగుతున్న మనం వాటిని అంతగా గమనించము.

ఎవరో కానీ.వాటిని వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన తర్వాతనే ఆ విషయాలు కొత్తగా కనిపించడం జరుగుతుంది మనకు.

ఇకపోతే ఎంతో కష్టంగా ఉన్న పనులను చాలా సులువుగా చేసేవారు ఎందరో ఉన్నారు.

చిత్ర విన్యాసాలు చేస్తూ మనల్ని అబ్బురపరుస్తున్నారు.ఇకపోతే చాలామంది ప్రతిరోజు చేసే పనులనే సరికొత్తగా చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు.

ఇలాంటి సంఘటనకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

"""/" / ఓ వ్యక్తి సమోసాలు( Samosas ) సలసల కాగుతున్న నూనెలో వేయిస్తున్నాడు.

అయితే ఇక్కడ విశేషం ఏముందని అనుకుంటున్నారు కదా.? అయితే.

, సమోసాలు అందరూ నూరేళ్లలో ఉంచి ఏదో ఒక గరిట తీసుకొని దానిని బయట తీయడం మనం చూస్తూనే ఉంటాము.

అయితే వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం స్టూల్ పై కూర్చుని తాపీగా సమోసాలను కాగుతున్న నూనెలో చేయి పెట్టి పక్కకు జరపడం మనం గమనించవచ్చు.

నూనెలో సమోసాలను అటు ఇటు కదవడం మనం గమనించవచ్చు.అంతేకాకుండా అతడు ఒక అడుగు ముందుకు వేసి.

సమోసాలను వేయిస్తున్నా నూనెను ఒక కప్పులోకి తీసుకొని ఆ కప్పులోని నూనెను మరో చేతిపై కిందికి పోస్తూ ఆ నూనెతో ముఖంను తుడుచుకుంటాడు.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. """/" / ఈ వీడియో చూసిన సోషల్ మీడియా( Social Media ) వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇందులో కొందరైతే.ఇలాంటివి చూస్తే నాకు భయం వేస్తుందని కామెంట్ చేస్తుండగా.

మరికొందరేమో., ఇతనిని ఒకవేళ నరకంలోకి వెళ్లిన అక్కడ వేడి వేడి నూనెలో వేయించిన అతనికి ఏం కాదేమో అన్నట్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

సందీప్ కిషన్ మళ్ళీ కమర్షియల్ బాట పట్టాడా..?