మధుమేహం ఉన్నవారు ఏ పండ్లను తినవచ్చు...అసలు ఏ పండులో ఎంత చక్కర ఉంటుందో తెలుసుకుందాం.

సాధారణంగా పండ్లను తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అంది శరీరాన్ని ఉత్తేజితం చేస్తాయి.

అయితే మధుమేహం ఉన్నవారు పండ్లను తినకూడదని అంటూ ఉంటారు.నిజంగా మధుమేహం ఉన్నవారు పండ్లను తినకూడదా? ఒకవేళ తింటే ఏ పండ్లను తినాలి అనే విషయం తెలుసుకుందాం.

పండ్లలో చక్కర శాతం ఎంత ఉందో తెలుసుకుంటే దాని ప్రకారం చక్కెర తక్కువగా ఉన్న పండ్లను హ్యాపీగా తినవచ్చు.

ఇప్పుడు ఆ పండ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.h3ఆపిల్/h3 రోజుకొక ఆపిల్ తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉండదని అంటూ ఉంటారు.

ఆపిల్ లో పెక్టిన్ అనే ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది.100 మిల్లీ లీటర్ల యాపిల్‌ జ్యూస్‌లో 9.

6 గ్రాముల చక్కెర ఉంటుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3జామ/h3 రోజుకొక జామకాయ తింటే చిగుళ్లు,దంతాలు బాలంగా మారతాయి.

పండు అయినా కాయ అయినా పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.ఒక జామకాయలో 5 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది.

H3అవకాడో./h3 అవకాడో పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.

మెదడు,కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.అవకాడో పండులో చాలా తక్కువ స్థాయిలో చక్కర ఉంటుంది.

కేవలం 1 గ్రాము చక్కర మాత్రమే ఉంటుంది.h3స్ట్రాబెర్రీ.

/h3 స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు వ్యాధినిరోధ శక్తిని పెంచుతాయి.యాంటీయాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, మాగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి.

ఒక కప్పుడు స్ట్రాబెర్రీలలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.