ఈరోజు నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో ఇబ్బందులు తప్పవు..!

సాధారణంగా చెప్పాలంటే ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే జూన్ 7వ తేదీన బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు.మెర్క్యూరీ గమనంలో మార్పు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తే మరికొందరికి సమస్యలను కలిగిస్తుంది.

మరి బుధుడి సంచారం ఈ సమయంలో ఈ రాశుల వారి జీవితాల్లో చాలా రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

"""/" / మీ జీవితంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే బుధ గ్రహ సంచారం మేష రాశి వారికి కలిసి రాకపోవచ్చు అని జ్యోతిష్య నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.

వీరి కుటుంబంలో వివాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. """/" / అలాగే మిధున రాశి వారు( Gemini ) ఈ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోక తప్పదు.

వీరికి ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది.

ప్రతి పనిలో వీరికి అడ్డంకులు ఎదురవుతాయి.ఇంకా చెప్పాలంటే కర్కాటక రాశి వారు ఎదగడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది.

అలాగే వీరి ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి.అలాగే ఈ రాశి వారు ప్రయాణాలు చేసుకోవడం మానుకోవడమే మంచిది.

ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం.ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ మార్పు వల్ల వీరి జీవితంలో ప్రతి పనిలో అపజయమే ఎదురవుతుంది.

జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే సింహరాశి వారి కెరీర్ పరంగా కూడా జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం.

వైఫ్ కోసమే డైలీ 320 కి.మీ ప్రయాణిస్తున్న చైనీస్ వ్యక్తి..!