తొలి రోజు నుంచే ఏపీ ఉభయ సభల్లో వాడీ వేడీ చర్చ జరిగే సూచనలు..
TeluguStop.com
ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు.ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం.
మృతి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులకు సంతాప తీర్మానాలు.బీఏసీ సమావేశంలో ఖరారు కానున్న అసెంబ్లీ సమావేశాల పని దినాలు, అజెండా.
మూడు రాజధానులపై అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ.పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ.
మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని అసెంబ్లీ రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే టీడీపీ సవాల్.
వికేంద్రీకరణతోనే అభివృద్ధి అంటున్న ప్రభుత్వం.ఉభయ సభల్లో జరిగే ప్రశ్నోత్తరాల్లో కీలక అంశాలపై చర్చ.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.ఆర్బీకేలు, ఖరీఫ్ పంటనష్ట పరిహరం, ఎస్సీ విద్యార్థుల స్టడీ సర్కిళ్లుఅసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.
:ప్రమాదకర స్థితిలో శ్రీశైలం ప్రాజెక్టు, గిరిజన సహకార సంఘాలు, రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.:రజకులు-దర్జీలు-నాయీ బ్రహ్మాణులకు ఆర్థిక సాయం, పీఎంజీఎస్‌వై బిల్లుల చెల్లింపు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, విదేశీ విద్యా దీవెన పథకంమండలిలో ప్రశ్నోత్తరాలు.
పారిశ్రామిక హబ్‌లు, నిత్యావసరాల ధరలు, ఓడరేవులు, ఫిషింగ్ హర్బర్లు,మండలిలో ప్రశ్నోత్తరాలుఆరోగ్య శ్రీ బిల్లులు, నరేగా పనుల పురోగతి, గండికోట నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ మండలిలో ప్రశ్నోత్తరాలు.
:డప్పు కళాకారులు, చర్మకారులకు ఫించన్లు, భూముల మార్ప మండలిలో ప్రశ్నోత్తరాలు.వైద్య సదుపాయాలు, అంగన్‌వాడీ, మినీ అంగన్ వాడీ కేంద్రాలు.
వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!