పాఠశాల విద్యార్థులకు ఉచిత భోజనం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా)( Rajanna Sirisilla District ) సిరిసిల్ల లోని పెద్దూరు గ్రామంలో పెద్దూర్ విద్యాకమిటి చెర్మన్ తమ్మటి జీవన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దూరులో ఫేర్ వెల్ పార్టీ ( Peddur Farewell Party )సందర్భంగా పాఠశాల విద్యార్థులకు( Students ) ఉచిత భోజనం అందించారు.
యెర్రోజు రామయ్య, యెర్రోజు సరేందర్ ల జ్ఞాపకార్ధం ఉచిత భోజనం నిర్వహిస్తున్న యెర్రోజు డా” సంతోష్ కుమార్ ను పాఠశాల సిబ్బంది.
పిల్లల తల్లిదండ్రులు అభినందించారు.
మా అమ్మ గురించి మీకేం తెలుసు.. పవిత్ర గౌడ కూతురు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!