వేశ్యలతో మసాజ్ అని ఆశ పడితే... బట్టలిప్పి డబ్బులు దోచుకున్నారు

రోడ్డు మీద వెళ్ళే సమయంలో ఒంటరిగా ఉన్న మహిళలని చూసి ఆశ పడితే తరువాత జేబులు గుల్ల కావడం గారంటీ అనే ఈ మధ్యకాలంలో జరిగే కొన్ని సంఘటనలు రుజువు చేస్తూ ఉంటాయి.

ఇదిలా ఉంటే ఇలాంటి అనుభవాలు అప్పుడప్పుడు ప్రతి చోట జరుగుతూ ఉంటాయి.తాజాగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తజిక్ ప్రాంతంకి చెందిన ఓ వ్యక్తి దుబాయ్ చూడాలనే ఆశతో ఆ దేశానికి వెళ్ళాడు.

అయితే దుబాయ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని నైఫ్ అనే ఏరియాకి వెళ్ళాడు.

అక్కడ ఓ వ్యక్తి పర్యాటకుడుతో మాటలు కలిపి వేశ్యాగృహానికి తీసుకెళ్ళాడు.ఇదిలా ఉంటే ఆ వ్యభిచారం గృహంలో ఉన్న నలుగురు వేశ్యలు అతనిని అతన్ని లోపలికి తీసుకెళ్లారు.

మసాజ్ చేస్తామని అతని బట్టలు అన్ని తీసేశారు.తర్వాత కత్తులతో బెదిరించి అతని పర్స్‌లో ఉన్న డబ్బులు క్కున్నారు.

దాదాపు ఏడు లక్షల వరకు ఆ వేశ్యలు లాక్కుని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేసారు.

అయితే వారి నుంచి ఎదురైనా సంఘటన నుంచి తేరుకొని అతను బట్టలు లేకుండానే వారి వెంట పరుగెత్తాడు.

ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద పరుగెత్తుతున్న పర్యాటకుడిని గుర్తించిన స్థానికులు అతను వెంబడిస్తున్న వేశ్యలను, వారి దగ్గరికి తీసుకొచ్చిన బ్రోకర్‌ను పట్టుకున్నారు.

ఇక స్థానికుల సహాయంతో వేశ్యలని పట్టుకున్న ఆ పర్యాటకుడు తన డబ్బులు తెరిగి దక్కించుకోగలిగాడు.