అనంతపురంలో తీవ్ర విషాదం కూలిపోయిన నాలుగు అంతస్తుల భవనం..!!

దక్షిణాదిలో కురుస్తున్న వర్షాలు దక్షిణాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటంతో.

కురుస్తున్న వర్షాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏపీలో  గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో.

ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.ఈ క్రమంలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తిరుచనుర్, తిరుపతి తో పాటు చాలా ప్రాంతాల్లో వరద తాకిడికి.

భవనాలు కూలిపోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో కదిరిలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్థుల భవనం కూలిపోయింది.

"""/" / ఇదే సమయంలో పక్కనే రెండు అంతస్తుల భవనం పై పడటంతో.

ఆ రెండు అంతస్తుల భవనంలో పదిమంది అద్దెకు ఉంటున్న ఈ క్రమంలో శిధిలాల కింద పది మంది ఇరుకున్నట్లు సమాచారం.

దీంతో హుటాహుటిన ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది.

సహాయక చర్యలు స్టార్ట్ చేసి శిథిలాల కింద నలుగురిని ప్రాణాలతో కాపాడారు.మిగతా వారిని సురక్షితంగా బయటకు తీసుకురావటానికి.

తీవ్రంగా కృషి చేస్తున్నారు.ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా కొంతమంది గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

కాయ్ రాజా కాయ్ .. ఏపీలో బెట్టింగ్ రాయుళ్ల హడావుడి