హైదరాబాద్ గేమింగ్ యాప్ కేసులో నలుగురు అరెస్ట్

హైదరాబాదులో గేమింగ్ యాప్ కేసు కలకలం విషయం అందరికీ తెలిసినదే అయితే తాజాగా గేమింగ్ యాప్ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.

వీరంతా హవాలా రూపంలో విదేశాలకు నగదు తరలించిన ముఠాగా పోలీసులు గుర్తించగా, ఈ నలుగురిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

నేడే దాయాదుల పోరు.. తప్పక గెలవాల్సిందే.. లేకపోతే ఇంటికే