హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేస్ రద్దు
TeluguStop.com

ఫార్ములా రేస్ అభిమానులకు షాక్ తగిలింది.హైదరాబాద్ లో( Hyderabad ) ఫార్ములా ఈ - రేస్( Formula E- Race ) రద్దు అయింది.


ఫిబ్రవరి 10వ తేదీన ఈ- కార్ల రేసింగ్ జరగాల్సి ఉండగా ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.


దీంతో ఫార్ములా ఈ -రేస్ ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్ఐఏ( FIA ) ప్రకటించింది.
ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు అందించనుంది.అయితే ఈ-రేస్ సీజన్ 10కి చెందిన నాలుగవ రౌండ్ హైదరాబాద్ లో జరగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే.
ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు .. సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు