జీపీవోలుగా మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు…!

నల్లగొండ జిల్లా:గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్‌వో, వీఆర్‌ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

విధివిధానాలు,అర్హతలు ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో ఇచ్చింది.డిగ్రీ అర్హత ఉన్న మాజీ వీఆర్‌వోలు,వీఆర్‌ఏలకు జీపీవోలుగా అవకాశం కల్పించనుంది.

ఇంటర్‌తో పాటు ఐదేళ్లు వీఆర్‌వో లేదా వీఆర్‌ఏగా అనుభవం ఉన్నవారు దీనికి అర్హులు.

స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

సిటీలో యజమాని కోసం వెతికింది.. కుక్క వాసన చూసే శక్తికి నెటిజన్లు ఫిదా!