సెస్ ఏ ఈ కి ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎంపీటీసీ

సెస్ ఏ ఈ కి ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎంపీటీసీ

ఎల్లారెడ్డిపేట కు అదనంగా మరో హెల్పర్ నియామకం.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట కు అదనంగా మరో హెల్పర్ రమేష్ ను నియమించినట్లు సెస్ ఏ ఈ పృథ్విదర్ తెలిపారు.

సెస్ ఏ ఈ కి ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎంపీటీసీ

సెస్ ఏ ఈ పృథ్విదర్ కు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.

సెస్ ఏ ఈ కి ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎంపీటీసీ

ఎల్లారెడ్డిపేటలో ఎనిమిది వేల గృహ విద్యుత్ కనెక్షన్ లు ఉన్నాయని ఇంత పెద్ద గ్రామానికి ఒక్కరే హెల్పర్ ఉండడం వల్ల గృహా వినియోగదారులు రైతులు ఎదుర్కొంటున్నారనీ ఇటీవల సెస్ ఏ ఈ పృథ్వీ దర్ ను మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ కరెంట్ సమస్యలను వివరించగా సానుకూలంగా స్పందించిన సెస్ ఏ ఈ పృథ్వీదర్ ఎల్లారెడ్డి పేట మండలంలోని పదిర గ్రామంలో హెల్పర్ గా పనిచేస్తున్న ఆకుల రమేష్ ను ఎల్లారెడ్డి పేట హెల్పర్ గా బదిలీ చేశారు.

పదిర , హరిదాస్ నగర్ గ్రామాలకు జలపతి అనే హెల్పర్ ను నియమించారు.

ఛీ.. థూ, ఇజ్రాయెల్ వ్యక్తిపై ఉమ్మి వేసిన ఐరిష్ మహిళ.. రెస్టారెంట్‌లో దారుణం..

ఛీ.. థూ, ఇజ్రాయెల్ వ్యక్తిపై ఉమ్మి వేసిన ఐరిష్ మహిళ.. రెస్టారెంట్‌లో దారుణం..