యూత్ సభ్యులకు కుర్తాలు అందచేసిన మాజీ ఎంపీటీసీ..

యూత్ సభ్యులకు కుర్తాలు అందచేసిన మాజీ ఎంపీటీసీ

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ శ్రీ రాజరాజేశ్వర యూత్ గ్రూప్ సభ్యులకు సోమవారం మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ కూర్తాలు అందజేశారు.

యూత్ సభ్యులకు కుర్తాలు అందచేసిన మాజీ ఎంపీటీసీ

అనంతరం యూత్ సభ్యులు మాజీ ఎంపీటీసీ ని శాలువాతో సన్మానించారు.వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం నిర్వహించాలని కోరారు.

మెరిసే మృదువైన చ‌ర్మం కోసం ఈ ఓట్స్ ప్యాక్స్ ట్రై చేయండి!

మెరిసే మృదువైన చ‌ర్మం కోసం ఈ ఓట్స్ ప్యాక్స్ ట్రై చేయండి!