సీనియర్ నటి జమున మృతికి మాజీ ఎం.పి ఉండవల్లి సంతాపం
TeluguStop.com
జమున పరిపూర్ణమైన జీవితం గడిపారు సినీరంగంలో ఎన్టీఆర్ ను మొదటగా వ్యతిరేకించింది జమునే
కాంగ్రెస్ సభల్లో ఎన్టీఆర్ ను జమున చాలా బాగా విమర్శించేవారు1989లో రాజమండ్రి ఎం.
పి.గా జమున సభలకు
జనం బాగా వచ్చేవారుజమునకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను.