మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాబోయే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నామన్న పొంగులేటి గత నాలుగున్నరేళ్లలో ఏం జరిగిందని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ లో తనకు దక్కిన గౌరవం ఎంతో అందరికీ తెలుసన్నారు.బీఆర్ఎస్ లో ఇప్పటివరకు తమకు దక్కిన గౌరవం ఏంటి.

? భవిష్యత్ లో అందే గౌరవం ఎంటనే దానిపై అందరూ ఆలోచించాలని సూచించారు.

దేవర మూవీకి బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారా.. అక్కడ 100 కోట్లు పక్కా అంటూ?