కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
TeluguStop.com
పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి( BJP ) షాక్ తగిలింది.కమలం పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ), రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే ముందు సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు.
అయితే మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ సీటును ఆశించిన శ్రీశైలం గౌడ్ భంగపడిన సంగతి తెలిసిందే.
టికెట్ దక్కకపోవడంతో బీజేపీపై అసంతృప్తిగా ఉన్న శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు.
ఆ భాషలో ఎప్పటికీ సినిమాలు చెయ్యను… అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు!