మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు చేదు అనుభవం..!
TeluguStop.com
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman ) కు చేదు అనుభవం ఎదురైంది.
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద బాల్క సుమన్ ను పోలీసులు అడ్డుకున్నారు. """/" /
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్తేందుకు బాల్క సుమన్ ప్రయత్నించారు.
అయితే ఆయన కారును కలెక్టరేట్ గేట్ వద్దనే పోలీసులు ఆపేశారు.అభ్యర్థితో పాటు లోపలికి వెళ్లేందుకు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలోనే బాల్క సుమన్ ను వెనక్కి పంపారు.
ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల బరిలో భారత సంతతి మహిళా డాక్టర్