మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు చేదు అనుభవం..!

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman ) కు చేదు అనుభవం ఎదురైంది.

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద బాల్క సుమన్ ను పోలీసులు అడ్డుకున్నారు. """/" / బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్తేందుకు బాల్క సుమన్ ప్రయత్నించారు.

అయితే ఆయన కారును కలెక్టరేట్ గేట్ వద్దనే పోలీసులు ఆపేశారు.అభ్యర్థితో పాటు లోపలికి వెళ్లేందుకు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలోనే బాల్క సుమన్ ను వెనక్కి పంపారు.

నా ఆర్డర్‌ భయ్యా.. నువ్వు తినేస్తున్నావేంటి..? రెడ్ హ్యాండెడ్ గా దొరికిన డెలివరీ బాయ్..