గడప గడప కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ: గడప గడప కార్యక్రమంలో భాగంగా 42 వ డివిజన్ లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్.సంక్షేమ పధకాలు అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ అందిస్తున్నాం.

గడప గడప కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పనితీరును ప్రజలే హర్షిస్తున్నారు.కేశి నేని నాని ఎంపిగా ఉన్నా గతంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అభివ్రుద్ది కోసమంటూ పార్టీ మారి పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారు.

వాళ్ళతో జనసేన కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడతూ తిరిగి నియోజకవర్గంలో ఏం చేశారు.2014 నుంచి 2018 దాకా బెజవాడలో అభివృద్ధి మరిచారు.

టిడిపి, జనసేన, బిజెపి కలిసి అభివృద్ధి చేయకపోగా అప్పుల పాలు చేశారు.మా హయంలో బెజవాడ మొత్తం అభివృద్ధి చేస్తున్నాం.

పనికిమాలిన జలీల్ ఖాన్ ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశావా.జనసేన లో ఒక బఫూన్ జోకర్ లా‌ ఉంటాడు దేనికి పనికిరాడు అతనా నన్ను విమర్శించేది.

రాష్ట్రంలో పవన్ ను రెండు చోట్ల ఓడించారు.పశ్చిమ లో డిపాజిట్ రాకుండా ఓడిపోయావు.

నీ‌ ఓటు శాతం ఎంతో తెలుసుకో.విజయవాడలో 64 మందిని, పశ్చిమలో 22 మందిని పెట్టి ఒక్కరైనా గెలిచారా.

పనికిమాలిన పవన్ ది ఒక నాయకత్వమా.వీరంతా జగన్ ను ఎదుర్కొంటారంట.

మీరు మగాళ్లయితే సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పండి.పొత్తులేనిదే ఎన్నికలకు వెల్లలేని మీరా జగన్, నాపైన విమర్శలు చేసేది.

జనసేన నేతలు ఎందుకు పనికిరాని చవటలు.పవన్ కు, ఆయన తొత్తులకు పనికిమాలిన చిల్లర రాజకీయాలు చేయడం అలవాటయి పోయింది.

పవన్ వైసిపి, జగన్ గురించి మాట్లాడితే మరి మేము మిమ్మల్ని గెలకమా.జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేవు.

నీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు.చంద్రబాబే ఏడ్చేశాడు నువ్వెంత బచ్చాగాడివి.

పవన్, చంద్రబాబు గుంపులుగా వచ్చినా ఒరిగేదేమీ లేవు.పోతిన మహేష్ ఒక కబ్జాదారుడు.

వడ్డీలకు జనాల్ని పీడించేవాడు.అడుక్కుతినే వాల్ళు నాపై విమర్శలా.

దసరా కు బుల్లోళ్లు వస్తుంటారు.వారానికి వచ్చేవాడు పవన్ కల్యాణ్.

పవన్ వేషాలు అందరికీ తెలుసు.పవన్ ఎన్ని సుమోలు తీసుకున్న డీజిల్ బొక్క తప్ప ఏమీ లేదు.

నిద్రపోతూనే డ్రైవింగ్.. వెస్ట్ బెంగాల్ వ్యక్తి రూపొందించిన బెడ్ కారు అదుర్స్..