విజయవాడ గొల్లపూడి లో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గృహ నిర్బంధం …

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అక్రమ అరెస్టు ముమ్మాటికి అప్రజాస్వామికం.

విజయవాడ గొల్లపూడి లో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గృహ నిర్బంధం …

రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాక సామాన్య ప్రజలు చంద్రబాబు అరెస్టుపై ఆందోళన చెందుతున్నారు.

విజయవాడ గొల్లపూడి లో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గృహ నిర్బంధం …

కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసమే పోలీస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.

రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా వేలాది మంది పోలీసులతో తెలుగుదేశం పార్టీ నాయకులను నిర్బంధిస్తున్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు తప్పదు.కేవలం తాడేపల్లిలోని సజ్జల పర్యవేక్షణలోనే ఈ అక్రమ గృహనిర్బంధాలు అరెస్టులు జరుగుతున్నాయి.

విజయ్ దేవరకొండతో అల్లు స్నేహారెడ్డి…. ఇది అసలు ఊహించలేదుగా… ఫోటో వైరల్!