వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సీఎం జగన్ మోహన్ రెడ్డే.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ: టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు జగన్ మోహన్ రెడ్డే.

జగన్ తో పాటు అతని కుటుంబ సభ్యుల్ని సీబీఐ విచారించాలి.ఎన్నికల్లో వైసీపీని సింపతితో గెలిపించుకునేందుకు వివేకా నంద రెడ్డిని హత్య చేసి తన సొంత మీడియాలో చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేశారు.

వివేకానంద రెడ్డి కుమార్తె చేసిన పోరాట ఫలితంగా నేడు ఒకొక్క నిజం వెలుగులోకి వస్తుంది.

సీబీఐ నిస్పక్షపాతంగా వ్యవహరించి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని రవీంద్ర డిమాండ్.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!