మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు…
TeluguStop.com
కృష్ణా జిల్లా మచిలీపట్నం.మచిలీపట్నంలో ఉద్రిత్తత.
మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు.కోట్లాది రూపాయాల విలువచేసే ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్యా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు.వైసీపీ కార్యాలయ స్థలాన్ని మీడియాకు చూపే ప్రయత్నం చేసిన కొల్లు రవీంద్ర.
కొల్లు రవీంద్ర ను అడ్డుకున్న పోలీసులు, బల్లయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు, పోలీస్ చర్యలను ప్రతిగటించిన కొల్లు రవీంద్ర,టిడిపి నాయకులు,కార్యకర్తలు.
కొల్లు రవీంద్ర ను కూడా అరెస్టు చేసి గూడూరు వైపు తరలిస్తున్న పోలీస్.
స్తంభించిన మచిలీపట్నం లక్ష్మీటకీస్ సెంటర్.
సీఎం రేవంత్ ఆదేశించారు… తెలంగాణ వచ్చేయమంటున్న హీరో నాగార్జున ?