చంద్రబాబు చేసిన వైఖ్యాలపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని…
TeluguStop.com
చంద్రబాబుకు మతిభ్రమించి.మా పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడు.
రా కదలిరా అంటూ కదలి వెళుతున్న చంద్రబాబు ( Chandrababu )ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు, మంత్రులను తిడుతున్నారు.
2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారు, ఇప్పుడు ఆయన చేసేదేముంటుంది.
సీఎం జగన్ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారు.
పీకేసిన ఐదారుగురు మాత్రమే చంద్రబాబు తీసిన తలుపుల లోపలికి వెళుతున్నారు.రేపు టిడిపి జనసేన సంకీర్ణం( TDP , Janasena )లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే, సీట్లు రాని అభ్యర్థులు ఆ పార్టీలనే తగల బెడతారు.
ముందు తలుపులు తీసి పక్కవారిని ఆహ్వానించడం మాని, తమ పార్టీ కొంప కాలకుండా చూసుకోవాలి.
6వందల వాగ్దానాలు చేసి మోసం చేసిన చంద్రబాబు క్రెడిబిలిటీ లేని నాయకుడు.చంద్రబాబు ఈసారి ప్రతిపక్ష హోదా రావడం కూడా కష్టమే.
చరణ్ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఏడాదికి 100 రోజుల పాటు మాలలోనే ఉంటారా?