పట్టాభిని అసలు గన్నవరం ఎవరు వెళ్ళమన్నారు… కొడాలి నాని

వైసిపి కేంద్ర కార్యాలయం మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్:గత 2 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిస్థుతులు అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో నేనే బ్రహ్మ, విష్ణు మహేశ్వరుడునని, అనుకునే వ్యక్తి చంద్రబాబు రాష్ట్రంలో ఎన్టీఆర్ నీ పొట్టను పెట్టుకున్న వ్యక్తులు రామోజీరావు, చంద్రబాబు దొంగరాతలు రాసి మానసికంగా ఇబ్బంది పెట్టి ఎన్టీఆర్ నీ కృంగదీసారు రామోజీరావు పూర్తిగా స్థాయి దిగజార్చుకుని తప్పుడు రాతలు రాస్తున్నారు పట్టాభిని కొట్టారని అంటూ ఎప్పుడో ఫోటోలు పెట్టీ తప్పుడు వ్రాతలు రాశారు పట్టాభి ఏమైనా పై నుండి దిగి వచ్చాడా రామోజీరావుకు ఇదే మా హెచ్చరిక నువ్వు పిచ్చిరాతలు రాస్తే నిన్ను, చంద్రబాబును బట్టలు వూడదీసి కొడతారు ఈ రాష్ట్ర ప్రజలు 2020లో ఫోటోలు నీ టేబుల్ మీదకు ఎలా వచ్చాయి,మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి టెక్నికల్ ప్రాబ్లెమ్ అని సిగ్గులేకుండా చెప్తున్నారు పట్టాభిని అసలు గన్నవరం ఎవరు వెళ్ళమన్నారు.

నేనా, జగన్మోహన్ రెడ్డి గార ఒళ్లు బలిసి కొవ్వు ఎక్కువై వెళ్ళాడు తన్నులు తిన్నాడు ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే దాన్ని తప్పు దోవ పట్టించడానికి పట్టాభిని చంద్రబాబు గన్నవరం పంపించాడు గన్నవరం వెళ్లి వంశీనీ పిల్ల సైకో రారా గన్నవరం వచ్చా అమ్మ, అబ్భకి పుట్టుంటే అని అంటే ఊరుకుంటారా,కర్ర పట్టుకుని వంశీని, వంశీ మనుషులుని కొట్టాలని వెళ్లి సిఐ బుర్ర పగలగొట్టాడు సీఐ తలపగలకొడితే కేసు పెట్టకుండా,ఏమి చేస్తారు కోర్టుకు వెళ్లి నన్ను అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు అని పట్టాభి డ్రామా,రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు త్వరలో ఈ 420 గాళ్ళందరికి గట్టిగా బుద్ధి చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలు.

ఆ ప్రముఖ హీరోయిన్ ను స్టార్ డైరెక్టర్ చెంపదెబ్బలు కొట్టారా.. ఏం జరిగిందంటే?