తిరుమలలో దర్శనం అనంతరం మీడియాతో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు..

స్వామి వారిని రెండు కోరికలు కోరుకున్న దుర్మార్గుడి పాలన నుండి రాష్ట్ర ప్రజలని కాపాడాలని.

పోయిన విజయసాయిరెడ్డి ఫోన్ లో ఢిల్లీ లిక్కర్ స్కాం మరియు విశాఖ భూ దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.

ఆధారాలు దొరికితే దోచిన సొమ్ము అంతా జప్తు అవుతాయి.తిరిగి మళ్ళీ ప్రజలకే ఆ డబ్బు వస్తుంది కాబట్టి ఆ ఫోన్ తొందరగా దొరకాలని స్వామి వారిని కోరుకున్న.

బెంగళూరులో ఆస్తుల కొనుగోలుపై ఎన్ఆర్ఐల ఇంట్రెస్ట్ .. ఎందుకిలా?