కర్నూలులో వృద్ధ మహిళ వేషధారణలో మాజీ మేయర్ బంగి అనంతయ్య

కర్నూలులో మాజీ మేయర్ బంగి అనంతయ్య వృద్ధ మహిళ వేషధారణలో ఆకట్టుకున్నారు.రాష్ట్రంలో పెన్షన్లు పెంచినందుకు.

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు మాజీ మేయర్ బంగి అనంతయ్య వృద్ధ మహిళ వేషధారణలో ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టలేని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్నారని అన్నారు.

గత ప్రభుత్వం కన్న ఎన్నో రెట్లు ఎక్కువగా పింఛన్లు మంజూరు చేసి పేదల హృదయాల్లో ముఖ్యమంత్రి నిలిచారని బంగి అనంతయ్య హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులపై ట్రంప్ వేటు .. ఈసారి ఆ డిపార్ట్‌మెంట్‌పై కన్ను