మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప ప్రెస్ మీట్

నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని జలదుర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు అని ఈ కార్యక్రమంను టీడీపీ పార్టీ శ్రేణులు మొత్తం కలిసి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేసి టీడీపీ నాయకుల పై అక్రమాకేసులు పెడుతున్నారు అని ప్రజల సంక్షేమం ఏమి పట్టకుండా ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డంకిగా మారాడు అలాగే వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను అన్నింటిని ప్రజలకు తెలియజేయడానికె టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బాదుడే బాదుడు అనే కార్యక్రమం చెప్పటము అని మాజీ హోం మంత్రి చిన్నరాజప్ప తెలిపారు.

ఆస్ట్రోటాక్ జ్యోతిష్యుడి పరువు గంగపాలు.. పెళ్లయిన ఆమెకే మళ్లీ పెళ్లి అంటూ?