ప్రధాని మోదీతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు భేటీ

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు భేటీ అయ్యారు.

ఈ మేరకు ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో విద్యాసాగర్ రావు మోదీని కలిశారు.

ఈ సమావేశంలో భాగంగా దేశ మరియు తెలంగాణ రాజకీయాలపై చర్చించారని సమాచారం.

పర్ఫెక్ట్ ఫిమేల్ బాడీ ఉన్న యువతి ఈమెనట.. ఏఐ ఇంకేం చెప్పిందంటే..?