ఏపీ సీఎం జగన్ తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ..!

ఏపీ సీఎం జగన్ తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు.

ఈ మేరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు జగన్ తో సమావేశమయ్యారు.

భేటీ నేపథ్యంలో అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైసీపీలో ఆయన చేరిక లాంఛనప్రాయమేనని చెప్పుకోవచ్చు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అంబటి రాయుడు బరిలో దిగుతారని తెలుస్తోంది.

కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు స్వస్థలం గుంటూరు.కాగా సీఎం జగన్ కు అంబటి రాయుడు అభిమాని అన్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడా..? ఆయనను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం….