మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి మానవత్వం
TeluguStop.com
నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన దాసరి ముత్తమ్మ అనే యువతి అనారోగ్యంతో మరణించింది.
ఈ విషయం తెలుసుకున్న మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గబ్బర్ వారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ఏ సమయంలోనైనా తలుపు తడితే చాలు ముందుకు వస్తానన్నారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మరో భారీ షాక్.. ఊహించని నష్టాలు తప్పవా?