టీఎస్పీఎస్సీ ఘటనపై టీపీసీసీ కమిటీ ఏర్పాటు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై తెలంగాణ పీసీసీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ విద్యార్థి ఉద్యమాల కమిటీకి కాంగ్రెస్ నేత మల్లు రవి ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచనతో పార్టీ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇందులో సభ్యులుగా శివసేనా రెడ్డి, బల్మూరి వెంకట్, మానవతారాయ్, బాల లక్ష్మితో పాటు పవన్ మల్లాదిలు ఉండనున్నారు.

అయితే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక మీదట అనంత్ శ్రీరామ్ కి పెద్ద సినిమాలకి పాటలు రాసే అవకాశం వస్తుందా.?