‘విటమిన్ డి’ అందాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే!
TeluguStop.com

విటమిన్ డి.మన శరీరానికి ఇది ఎంతో అవసరం.


ఈ విటమిన్ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.అందుకే విటమిన్ డి అవసరం.


చర్మం ఆరోగ్యంగా ఉండాలి అన్న, వృద్ధాప్యం రాకూడదు అన్న, ఎముకలు మెత్తబడకుడన్న మన శరీరంలో విటమిన్ డి పుష్కలంగా ఉండాలి.
అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలము.లేదంటే మనం ఆరోగ్యంగా ఉండలేము.
మరి అలాంటి విటమిన్ డి పెరగాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి పెంచుకోండి.పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్, బటర్, పన్నీర్ వంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
గుడ్డులో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.సాల్మన్, ట్యూన్న ఫిష్ లాంటి చేపల్లో విటమిన్ డి ఉంటుంది.
వీటిలో విటమిన్ డి'తో పాటూ కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.
మష్రూమ్స్‌లో కూడా విటమిన్ డి ఉంటుంది.ఇంకా ఇందులో ఫ్యాట్ తక్కువ, న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
గోధుమలు, బార్లీ, రాగులు, ఓట్స్ లో కూడా విటమిన్ డి ఎక్కువ లభిస్తుంది.
ఈ పైనా చెప్పిన ఆహారపదార్ధాలు తీసుకుంటే విటమిన్ డి లభించి ఆరోగ్యంగా ఉంటాము.
ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో మంచి కంటెంట్ తో వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ ఇవే…