సెక్యులరిజం ఫాలో అవుతున్నా..: హీరో సుమన్

సినీ హిరో సుమన్( Suman ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లోకి వచ్చి ఉపయోగం లేదని పేర్కొన్నారు.

రాజకీయ నేతలను( Political Leaders ) దొంగలని ప్రజలు తిడుతున్నారని ఆయన తెలిపారు.

అయితే రాజకీయ నాయకులను అవినీతి పరులను చేసింది ప్రజలేనని విమర్శించారు.అన్ని పార్టీల నేతల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తారని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని హీరో సుమన్ సూచించారు.తాను సెక్యులరిజం( Secularism ) ఫాలో అవుతున్నానన్న సుమన్ ఏపీ రాజకీయాలు( AP Politics ) తనకు అవసరం లేదన్నారు.

తాను తెలంగాణలో ఉంటున్నానని స్పష్టం చేశారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!