ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే ఇంట్లోనే ఈజీగా స్ట్రెయిట్ అండ్ సిల్కీ హెయిర్ పొందొచ్చు.. తెలుసా?

సాధారణంగా చాలా మంది స్ట్రెయిట్ అండ్ సిల్కీ హెయిర్( Silky Hair ) కోసం ఆరాటపడుతుంటారు.

అటువంటి జుట్టు మనల్ని మరింత అట్రాక్టివ్ గా చూపిస్తుంది.అందుకే స్ట్రెయిట్ అండ్ సిల్కీ హెయిర్ పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ముఖ్యంగా సెలూన్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి కెరోటిన్ తదితర ట్రీట్మెంట్లు చేయించుకుంటా ఉంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా స్ట్రెయిట్ అండ్ సిల్కీ హెయిర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా రెండు ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసి వైట్ ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ఎగ్ వైట్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ విషయాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ వండర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే మీ జుట్టు సహజంగానే స్ట్రెయిట్ అండ్ సిల్కీగా మారుతుంది.

షైనీ గా మెరుస్తుంది.అలోవెరా జెల్ జుట్టు డ్రై అవ్వకుండా కాపాడుతుంది.

కోకోనట్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్ స్కాల్ప్ ను హెల్తీగా ఉంచుతాయి.చుండ్రు సమస్యను నివారిస్తాయి.

అలాగే ఎగ్స్ లో ఉండే ప్రోటీన్ జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది.హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యను కంట్రోల్ చేసి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

అలాగే ఈ రెమెడీని పాటిస్తే జుట్టు చిట్లడం విరగడం వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.

కాబ‌ట్టి త‌ప్ప‌క ప్ర‌య‌త్నించండి.

మనకు సినిమాలు చేత కాక జక్కన్నను అంటున్నాం…ప్లాప్ సెంటిమెంట్ పై ఎన్టీఆర్ కామెంట్స్!