Eyebrows : ఐబ్రోస్ నల్లగా ఒత్తుగా పెరగాలా.. అయితే మీరు ఇది తప్పక తెలుసుకోండి!
TeluguStop.com
ఒత్తైన నల్లని ఐ బ్రోస్ ( EyebrowS )కళ్ళ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
మన లుక్ ను అట్రాక్టివ్ గా మారుస్తాయి.అందుకే అటువంటి ఐ బ్రోస్ కోసం ఆడవారు ఆరాటపడుతూ ఉంటారు.
అయితే కొందరిలో ఐబ్రోస్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు.ఐబ్రోస్ చాలా పల్చగా మారిపోతాయి.
ఈ క్రమంలోనే పల్చటి ఐబ్రోస్ ను పెన్సిల్ తో కవర్ చేస్తూ ఉంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీని కనుక పాటిస్తే సహజంగానే మీ ఐబ్రోస్ నల్లగా ఒత్తుగా మారుతాయి.
మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో రెండు వాల్ నట్స్ వేసుకోవాలి.
ఇవి పూర్తిగా నల్లగా మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి.ఫుల్ డార్క్ కలర్ లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాల్ నట్ పౌడర్ ను వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ మెల్ట్ చేసిన వాసెలిన్ వేసుకోవాలి.ఆపై వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
రోజు నైట్ నిద్రించే ముందు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ఐబ్రోస్ అప్లై చేసుకుని పడుకోవాలి.
ప్రతిరోజు ఈ విధంగా కనుక చేశారంటే కొద్దిరోజుల్లోనే మీ ఐబ్రోస్ ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి.
వాల్ నట్స్, వాసెలిన్, ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మరియు విటమిన్ ఈ ఆయిల్ ఇవన్నీ మీ ఐబ్రోస్ కి చక్కని పోషణ అందిస్తాయి.
ఒత్తుగా నల్లగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.కాబట్టి దట్టమైన నల్లటి ఐబ్రోస్ కోరుకునేవారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి.
ప్రార్ధనా స్థలాల వద్ద కాన్సులర్ క్యాంప్‌లు వద్దు : భారత్‌కు కెనడా అడ్వైజరీ