Yellow Teeth : వైట్ అంటే షైనీ టీత్ కోసం ఆరాటపడే వారికి బెస్ట్ రెమెడీ ఇది.. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!

పసుపు దంతాలు( Yellow Teeth ).ఎంతో మందిని అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే దంత సంబంధిత రుగ్మతుల్లో ఇది ఒకటి.

ప్రాసెస్ చేసిన మరియు చక్కెర పదార్థాలను అధికంగా తీసుకోవడం, నోటి పరిశుభ్రత లేకపోవడం, పొగాకు వినియోగం తదితర కారణాల వల్ల దంతాల మీద ఎనామెల్ క్షీణిస్తుంది.

క్రమంగా దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి.ఇటువంటి దంతాలు కలిగిన వారు చాలా ఇబ్బంది పడుతుంటారు.

నలుగురిలో నవ్వెందుకు, నలుగురితో మాట్లాడేందుకు అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే దంతాలను తెల్లగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే వైట్ అంటే షైనీ టీత్ కోసం ఆరాటపడే వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ సూపర్ గా వ‌ర్కోట్‌ అవుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం పసుపు దంతాలకు చెక్ పెట్టే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలను( Garlic Cloves ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి మెత్తని పేస్ట్ మాదిరి దంచి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.

అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్( Salt ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మరియు వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు పట్టించి కనీసం రెండు నిమిషాల పాటు బాగా తోముకోవాలి.

"""/" / ఆపై వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే మీ దంతాలు ఎలాంటి రంగులో ఉన్న కూడా కొద్ది రోజుల్లోనే తెల్లగా షైనీ గా మారతాయి.

ముత్యాల్లా మెరిసిపోతాయి.అలాగే దంత క్షయం, చిగుళ్ళ నుండి రక్తస్రావం( Bleeding ) మరియు చిగుళ్ళు వాపు వంటి సాధారణ నోటి ఆరోగ్య సమస్యలకు సైతం ఈ రెమెడీ చెక్ పెడుతుంది.

వెల్లుల్లి, నిమ్మ‌ర‌సం, ఉప్పులో క్రిమినాశక గుణాలు ఉంటాయి.ఇవి నోటిలోని బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి.

కాబట్టి తెల్లటి ఆరోగ్యమైన మెరిసే దంతాలను కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

బాలకృష్ణ, రవితేజ కాంబినేషన్ లో మిస్ అయిన క్రేజీ సినిమా ఏదో మీకు తెలుసా?