వింటర్ సీజన్ లో ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ స్కిన్ సూపర్ స్మూత్ అండ్ షైనీ గా మెరవడం ఖాయం!

ప్రస్తుత ఈ వింటర్ సీజన్ లో చాలా మంది ముఖ చర్మం డ్రై గా, డల్ గా తయారవుతుంది.

దీంతో ఏమాత్రం ఎట్రాక్టివ్ గా కనిపించ‌లేరు.ఇటువంటి స్కిన్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక హైరానా పడిపోతుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను అస్సలు మిస్ అవ్వకండి.

వింటర్ సీజన్ లో ఈ చిట్కాను పాటిస్తే మీ స్కిన్ సూపర్ స్మూత్ అండ్ షైనీ గా మెరవడం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కలు( Coconut ) వేసి మెత్తగా గ్రైండ్ చేసి పాలను సపరేట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ) మరియు అరకప్పు హోమ్ మేడ్ కొబ్బరి పాలు వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత నానబెట్టుకున్న ఓట్స్ ను కొబ్బరి పాలతో సహా మిక్సీ జార్ లో వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు, చేతులకు కూడా అప్లై చేసుకునే ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత చేతివేళ్లతో సున్నితంగా చర్మాన్ని రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒక‌సారి ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే మీ చర్మం చాలా స్మూత్ గా మారుతుంది.

షైనీ గా మెరుస్తుంది.డ్రై స్కిన్( Dry Skin ) అన్న మాట అనరు.

కొబ్బరి పాలు చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ఆరోగ్యంగా మారుస్తుంది.వింటర్ లో డ్రై అండ్ డల్ స్కిన్ కు దూరంగా ఉండటానికి ఈ చిట్కా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.

కాబట్టి తప్పక ట్రై చేయండి.

ఆ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసిన మస్క్‌, ట్రంప్.. వీడియో వైరల్..