స్మూత్ స్కిన్ కోసం ఆరాటపడే వారికి అద్భుతమైన చిట్కాలు ఇవే!

స్త్రీ, పురుషులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు త‌మ ముఖ చర్మం స్మూత్ గా మెరుస్తూ కనిపించాలని భావిస్తుంటారు.

అయితే స్మూత్ స్కిన్( Smooth Skin ) పొందడం అంత కష్టమైనా పనేమీ కాదు.

జీవన శైలిలో కొన్ని మార్పులతో పాటు పలు అద్భుతమైన ఇంటి చిట్కాలను పాటిస్తే సులభంగా స్మూత్ స్కిన్ ను సొంతం చేసుకోవచ్చు.

లైఫ్ స్టైల్( Healthy Life Style ) లో మార్చుకోవాల్సిన అంశాల విషయానికి వస్తే.

ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండాలి.వాటర్ తో పాటు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, స్మూతీలు తీసుకోవాలి.

నిత్యం ఇర‌వై నిమిషాలైనా వ్యాయామం చేయాలి.ఫాస్ట్ ఫుడ్, షుగర్ కు దూరంగా ఉండాలి.

"""/"/ ఇంటి చిట్కాల విషయానికి వస్తే.బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ ను వేసుకోండి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీ మీ చర్మాన్ని స్మూత్ గా, షైనీ గా( Smooth And Shiny ) మారుస్తుంది.

అకాల వృద్ధాప్యానికి అడ్డుకట్ట వేస్తుంది. """/"/ అలాగే మరొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది.

దాని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ( Tomato Puree ) వేసుకోవాలి.

అలాగే వ‌న్‌ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఆపై ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని.మ‌రో ఐదు నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.

ఫైనల్ గా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా చేసినా కూడా చర్మం స్మూత్ గా మారుతుంది.

స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.మచ్చలు ఏమైనా ఉంటే రిమూవ్ అవుతాయి.

దేవర విషయం లో పూర్తిగా డిస్పాయింట్ అవుతున్న తారక్ ఫ్యాన్స్…