పింక్ లిప్స్ కోసం ఆరాటపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది సహజంగానే పింక్ అండ్ గ్లోయింగ్ లిప్స్ ను పొందాలని కోరుకుంటూ ఉంటారు.

అటువంటి లిప్స్ ను కలిగి ఉంటే పదేపదే ఎటువంటి లిప్ స్టిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు.

అందుకే తమ పెదాలను గులాబీ రంగులో మెరిపించుకోవాలని ఆరాటపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ను తప్పకుండా ఫాలో అవ్వండి.ఈ టిప్స్ ద్వారా చాలా సులభంగా పింక్ లిప్స్( Pink Lips ) ను మీ సొంతం చేసుకోవచ్చు.

H3 Class=subheader-styleటిప్ 1: /h3pముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని దానిమ్మ గింజలు( Pomegranate ) వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పాల మీగడ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత పెదాలను స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ విధంగా చేశారంటే డార్క్ గా ఉన్న మీ లిప్స్ గులాబీ రంగులోకి మారి అందంగా మెరుస్తాయి.

"""/" / H3 Class=subheader-styleటిప్ 2: /h3pమిక్సీ జార్ లో చేతినిండా గులాబీ రేకులు మరియు పావు కప్పు పచ్చి పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని స్మూత్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.అనంతరం కాసేపు పెదాలను ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ఈ రెమెడీని ఫాలో అయినా కూడా పింక్ అండ్ గ్లోయింగ్ లిప్స్ ను పొందవచ్చు.

"""/" / H3 Class=subheader-style టిప్ 3:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసుకోవాలి.

అలాగే మూడు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా లిప్ క్రీమ్ అనేది సిద్ధమవుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు ఈ లిప్ క్రీమ్ ను పెదాలకు అప్లై చేసుకుని పడుకోవాలి.

పెదాలను గులాబీ రంగులోకి మార్చడానికి ఈ క్రీమ్‌ చాలా బాగా సహాయపడుతుందని.ఈ క్రీమ్ ను వాడటం వల్ల డ్రై లిప్స్ సమస్యను సైతం వదిలించుకోవచ్చు.

కోర్టులో హాజరు కావడానికి మేకప్‌ డిమాండ్ చేసిన లేడీ మర్డరర్‌..?