30 ఏళ్లకే ముసలి వారిలా కనిపిస్తున్నారా.. డోంట్ వర్రీ నిత్యం ఇలా చేశారంటే మళ్లీ యంగ్ గా మెరిసిపోవచ్చు!

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం తదితర కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో చాలా మంది 30 ఏళ్లకే ముసలి వారిలా కనిపిస్తున్నారు.

చిన్న వయసులోనే ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు( Aging ) ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంటాయి.

మీరు కూడా ఈ సమస్యలను ఫేస్ చేస్తున్నారా.? వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ కనుక పాటించారంటే మళ్ళీ యంగ్ లుక్ లో మెరిసిపోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో బాగా పండిన ఒక అవకాడో పల్ప్ ను( Avocado Pulp ) వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు అవకాడో ఫ్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో కడిగేయాలి.

"""/" / ఈ ఫేస్ ప్యాక్( Face Pack ) చర్మానికి మంచి పోషణ అందిస్తుంది.

ముడతలు మరియు చారలను క్రమంగా మాయం చేస్తుంది.సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.

తరచూ ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మళ్ళీ మీ చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.

అలాగే ఈ రెమెడీ ని ఫాలో అవ్వడం తో పాటు లైఫ్ స్టైల్ లో మరికొన్ని మార్పులు కూడా చేసుకోవాలి.

"""/" / ముఖ్యంగా కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు తగినంత వాటర్ తో పాటు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, కూరగాయలు జ్యూసులను డైట్ లో చేర్చుకోవాలి.

ధూమపానం ,మద్యపానం అలవాట్లకు స్వస్తి పలకాలి.నిత్యం అరగంట వ్యాయామం చేయాలి.

డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.ఈ చిన్న చిన్న మార్పులు మీ ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

చర్మాన్ని యవ్వనం గా మారుస్తాయి.60లో కూడా యంగ్ గా మెరిసేందుకు సహాయపడతాయి.

అరె ఏంటి భయ్యా.. ఈ బల్లి ఇంత వెరైటీగా ఉంది (వీడియో)