ఈ 5 ఆర్థిక తప్పులు చేయకపోతే.. కొన్నేళ్లలోనే మీ ఆర్థిక సమస్యలు మాయమవుతాయి!

డబ్బుకు లోకం దాసోహం అని పెద్దలు అన్నట్లు ఈ భూ ప్రపంచంలో డబ్బుకు( Money ) ఉన్న విలువ దేనికీ లేదని చెప్పవచ్చు.

డబ్బుతో సంతోషాన్ని కొనలేకపోవచ్చు కానీ మనీ ఉంటే జీవితం చాలా సులభతరం అవుతుంది.

విద్య, వైద్యం, ఆహారం ఇలా అన్నింటికీ సొమ్ము అవసరమే.అందుకే ఆర్థిక స్థిరత్వం లభించే వరకు సంపద పోగేస్తూనే ఉండాలి.

ఇదే సమయంలో ఐదు తప్పులు చేయకుండా జాగ్రత్త పడితే ఆర్థిక బాధలు అసలు ఉండవు.

ఆ తప్పులేవో ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-style1.

డబ్బు ఆదా చేయక పోవడం: /h3p డబ్బు ఆదా చేయడం( Saving Money ) చాలా ముఖ్యం.

ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా అనుకోని ఖర్చులు తప్పక పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ డబ్బు సహాయపడుతుంది.

కారు రిపేర్ లేదా మెడికల్ బిల్లు వంటి ఊహించని ఖర్చులు భరించడానికి సేవింగ్స్ తప్పనిసరి.

ఉన్న సేవింగ్స్‌ను రెట్టింపు చేసే ప్రయత్నం కూడా చేయాలి.అనవసరమైన అప్పులు తీసుకోకూడదు.

H3 Class=subheader-style2.బీమా తీసుకోకపోవడం:/h3p కారు ప్రమాదం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి అనుకోని సంఘటన జరిగినప్పుడు బీమా( Insurance ) మిమ్మల్ని ఆర్థిక నష్టం నుంచి కాపాడుతుంది.

కాబట్టి కనీసం ఆరోగ్య బీమా పాలసీ తప్పకుండా తీసుకోవాలి. """/" / H3 Class=subheader-style3.

బడ్జెట్ క్రియేట్ చేసుకోకపోవడం:/h3p బడ్జెట్ అనేది డబ్బును ఎలా ఖర్చు చేయాలి అనే దాని కోసం ఒక ప్రణాళిక.

ఇది మీకు డబ్బును ఆదా చేయడంలో, మీ ఆర్థిక లక్ష్యాలను అనుసరించడంలో సహాయపడుతుంది.

H3 Class=subheader-style4.రిటైర్‌మెంట్ ప్లాన్ లేకపోవడం:/h3p రిటైర్‌మెంట్ ప్లాన్( Retirement Plan ) అనేది మీ రిటైర్‌మెంట్ కోసం డబ్బును ఆదా చేసే మార్గం.

మీరు పదవీ విరమణ చేసినప్పుడు సౌకర్యవంతంగా జీవించడానికి మీ వద్ద తగినంత డబ్బు ఉందని నిర్ధారించుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.

"""/" / H3 Class=subheader-style5: క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించక పోవడం:/h3p క్రెడిట్ కార్డ్‌లు క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి మంచి మార్గం, కానీ మీరు వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది.

క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించకపోతే, అధిక వడ్డీ రేట్ల భారం మోయాల్సి వస్తుంది.

మొత్తం మీద వీలైనంత త్వరగా డబ్బు ఆదా చేయడం, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం, బీమా తీసుకోవడం, బడ్జెట్ తయారు చేసి దానికి కట్టుబడి ఉండటం, రిటైర్‌మెంట్ ప్లాన్ చేసుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలను దాదాపు తొలగించుకోవచ్చు.

వరద నీరు పొంగుకొచ్చినా చెక్కుచెదరని ఆలయం… నీటిని దరి చేరనివ్వని ఆలయ కోనేరు!