Tollywood Heros: ప్లాప్ వచ్చిన కూడా అదిరిపోయే ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తున్న హీరోలు వీరే !
TeluguStop.com
పాత సినిమాలు ప్లాప్ అయితే ఏంటి హిట్ అయితే ఏంటి ? ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం సినిమా బిజినెస్ చేయాల్సిందే అంటున్నారు మన టాలీవుడ్ యంగ్ హీరోలు.
సినిమా ఫలితం తో సంబంధం లేదు.ఎలా ఉన్న కూడా ఇప్పుడు తీస్తున్న సినిమ ఏంటి, కథ ఏంటి , మిగతా విషయాలు ఎంత బాగా ఉన్నాయో మాత్రమే చూసుకోండి అంటూ ఖరాకండిగా చెప్తున్నారు.
అందుకే ఏమో కానీ ప్రస్తుతం ప్లాప్స్ పడిన సినిమాలు సైతం మంచి ప్రీరిలీజ్ బిజినెస్( Pre-Release Business ) జరుపుకుంటూ ఉన్నాయ్.
మరి ఆ ప్లాప్ సినిమాలు ఎవరు, ఫ్రీరిలీజ్ బిజినెస్ అదరగొట్టిన ఆ చిత్రాలు ఏంటో ఒకసారి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
H3 Class=subheader-styleరామ్ పోతినేని/h3p """/" /
స్కంద సినిమా తో( Skanda Movie ) బోయపాటి దర్శకత్వం లో హీరో నటించి పర్వాలేదు అనిపించుకున్న హీరో రామ్ పోతినేని.
( Ram Pothineni ) ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిచగా సినిమా టాక్ బాగానే ఉంది అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు ముందు రామ్ రెండు ప్లాప్ సినిమాల్లో నటించాడు.ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ జోష్ లో రెడ్ మరియు ది వారియర్ సినిమాల్లో నటించిన ఈ రెండు సినిమా లు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టాయి.
అయినా కూడా స్కంద సినిమాకు మాత్రం 50 కోట్లకు పైగానే ఫ్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.
H3 Class=subheader-styleవిజయ్ దేవరకొండ/h3p """/" /
లైగర్ సినిమాతో లేవలేనంత బరువును, ప్లాప్ ను మూటగట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.
( Vijay Devarakonda ) ఈ సినిమా బిజినెస్ బ్రహ్మాండంగా సాగింది.కానీ పరాజయం మాత్రం దారుణమైన ఎఫెక్ట్ ని చూపిస్తుంది అని అందరు అనుకున్నారు.
అయినా కూడా అందరి అంచనాలను తారు మారు చేస్తూ విజయ్ ఖుషి సినిమాకు( Kushi Movie ) గాను 55 కోట్ల ఫ్రీరిలీజ్ బిజినెస్ చేసి తన స్టామినా ఏంటో చూపించాడు.
H3 Class=subheader-styleనాని/h3p """/" /
దసరా సినిమా విజయాన్ని సాధించడానికి ముందు అంటే సుందరానికి అనే ఒక ప్లాప్ సినిమా పడింది నాని కి.
( Nani ) శ్యాం సింగ రాయ్ హిట్ ఇచ్చిన బూస్ట్ తో ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని అంచనా వేసిన ఎక్కడో జనాలు అది తప్పు అని నిరూపించారు.
అయినా కూడా నాని అంటే మినిమమ్ గ్యారంటీ హీరో అనే నమ్మకం తో దసరా కు( Dasara Movie ) సైతం 50 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇచ్చారు.
దాంతో లాభాల బాట కూడా పట్టారు.
ఇంత సైకోవి ఏంట్రా.. రీల్స్ కోసం రైల్లోని సీట్లను అలా చేసావ్