పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీ వార్
TeluguStop.com
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది.అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
రేపు తణుకు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నియోజకవర్గంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కాగా టీడీపీ ఫ్లెక్సీలకు పోటీగా వైసీపీ మంత్రి కారుమూరి అనుచరులు సైతం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
టీడీపీ ప్రభుత్వంలో రైతులు పడిన ఇబ్బందులతో పాటు ఇప్పటి ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగిన మేలును వివరిస్తూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!